Welcome Back !To keep connected with uslogin with your personal info
Login
Sign-up
Login
Create Account
Submit
Enter OTP
Step 2
Prev
Home Self Help Mind & Memory The Official Biography of Swami Rama (Telugu)
Enjoying reading this book?
The Official Biography of Swami Rama (Telugu)
by Pandit Rajmani Tigunait
4.6
4.6 out of 5
Creators
AuthorPandit Rajmani Tigunait
PublisherManjul Publishing House
TranslatorRama Sundari M S B P N V
Synopsisప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ఉదాత్త స్థాయికి చెందిన గురు-శిష్య సంబంధాలు కొన్ని ఉంటాయి. స్వామీ రామ-బెంగాలీ బాబా మధ్య జరిగిన ఉదంతాలు, బెంగాలీ బాబా స్వామీ రామకి అనేకమంది గొప్ప గురువుల్ని పరిచయం చేసినప్పుడు ఆయనకి ఎదురైన అనుభవాలు, అలాగే స్వామీ రామ తన శిష్యులకిచ్చిన అనేక నిదర్శనాలే ఇందుకు ప్రమాణం. ఈ మార్మిక ఉదంతాలు భారతదేశంలో తరతరాలుగా వస్తున్న అమూల్య ఆధ్యాత్మిక వారసత్వ సంప్రదాయాల్ని పరిచయం చేస్తాయి. ఈ గ్రంథంలో వివరించబడిన భారతీయ యోగ, తంత్ర విద్యలు, అతీంద్రియ ప్రజ్ఞకి చెందిన మార్మిక సంఘటనలు పాశ్చాత్య ప్రపంచాన్ని ఉలికిపాటుకి గురి చేశాయి.